Ambati Rayudu Announces Retirement From International Cricket || Oneindia Telugu

2019-07-03 2

After being passed over despite two Indian players sustaining injuries at the World Cup, batsman Ambati Rayudu announced his retirement from international cricket. Rayudu was listed in the reserves for the Indian cricket team prior to the World Cup.The middle-order batsman has not stated the reason for his retirement yet. He has also said that he will not play in the Indian Premier League and is open to playing in other T20 leagues abroad.
#AmbatiRayudu
#Retirement
#InternationalCricket
#mayankagarwal
#rishabpant
#vijayshanker
#shikardhawan
#icccricketworldcup2019

టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ అంబటి రాయుడికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.రెండో సారీ అవకాశం రాలేదన్న నిరాశతో ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.